కుక్క న్యూస్ పేపర్ రీడింగ్..వీడియో వైరల్
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కుక్క న్యూస్ పేపర్ రీడింగ్..వీడియో వైరల్

  కుక్క న్యూస్ పేపర్ రీడింగ్..వీడియో వైరల్

  August 9, 2022

  Courtesy Instagram:

  కుక్క న్యూస్ పేపర్ చదవడం ఎప్పుడైనా చూశారా. లేదా అయితే ఈ వీడియోలో మీరు చూడవచ్చు. ఎంచక్కా షర్ట్ ధరించి, కళ్లద్దాలు పెట్టుకుని, దర్జాగా సోఫాలో కూర్చుని పేపర్ చదువుతున్నట్లుంది. అంతేకాదు మంచి బాలుడు వార్తలను తెలుసుకుంటున్నాడు. అతని చదువుకు అంతరాయం కలిగించవద్దని ఇన్ స్టాలో ఈ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ప్రస్తుతం 8 లక్షలకుపైగా లైక్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు కూడా చూడాలంటే Watch on Instagram గుర్తుపై క్లిక్ చేయండి మరి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version