య‌జ‌మానికి వచ్చిన ఆన్‌లైన్ ఆర్డ‌ర్‌ను రిసీవ్ చేసుకున్న కుక్క‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • య‌జ‌మానికి వచ్చిన ఆన్‌లైన్ ఆర్డ‌ర్‌ను రిసీవ్ చేసుకున్న కుక్క‌

    య‌జ‌మానికి వచ్చిన ఆన్‌లైన్ ఆర్డ‌ర్‌ను రిసీవ్ చేసుకున్న కుక్క‌

    June 29, 2022
    in World

    screengrab youtube

    ఒక వ్య‌క్తి ఆన్‌లైన్‌లో స‌న్‌గ్లాసెస్ ఆర్డ‌ర్ చేశాడు. కానీ కొరియ‌ర్ వ‌చ్చిన స‌మ‌యంలో అత‌డు ఇంట్లో లేడు. డెలీవ‌రీ బాయ్ ఇంటి కాలింగ్ బెల్ నొక్కాడు. అప్పుడు లోప‌ల ఉన్న కుక్క వెళ్లి డోర్ ఓపెన్ చేసి ఆ ఆర్డ‌ర్‌ను తీసుకుంది. మ‌ళ్లీ డోర్ య‌థావిధిగా లాక్ చేసింది. ఇంట్లో ఉన్న సీసీటీవీలో ఇదంతా రికార్డు అయింది. ఈ వీడియో సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ కావ‌డంతో ఎంత మంచి కుక్క అని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

    Smart Dog Receives Delivery Package When Home Alone
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version