భార్య లేని పీఎం ఉండొద్దు: లాలూ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భార్య లేని పీఎం ఉండొద్దు: లాలూ

    భార్య లేని పీఎం ఉండొద్దు: లాలూ

    July 6, 2023

    Courtesy Twitter:@ANI

    బిహార్ ఆర్జేడీ పార్టీ అగ్రనేత లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భార్య లేని వారు ప్రధాని నివాసంలో ఉండటం తప్పని చెప్పారు. ప్రధాని అయ్యే వ్యక్తులకు తప్పనిసరిగా శ్రీమతి ఉండాలని లాలూ వ్యాఖ్యానించారు. ఇటీవల పాట్నాలో జరిగిన విపక్షాల ఐక్యతా సమావేశంలో పెళ్లి చేసుకోవాలని రాహుల్ గాంధీకి లాలూ సూచించడం వైరల్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా లాలూ ఈ వ్యాఖ్యలు చేశారు. అర్ధాంగి లేకుండా పీఎం నివాసంలో ఉండే సంప్రదాయాన్ని వచ్చే ఎన్నికల్లో 300 సీట్లతో కడిగేస్తామని ఆయన చెప్పారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version