నా ట్రస్ట్‌కు డబ్బులు ఇవ్వొద్దు: హీరో
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నా ట్రస్ట్‌కు డబ్బులు ఇవ్వొద్దు: హీరో

    నా ట్రస్ట్‌కు డబ్బులు ఇవ్వొద్దు: హీరో

    August 30, 2023

    Screengrab Instagram: offl_lawrence

    తన ట్రస్ట్‌కు ఎవరూ డబ్బులు పంపొద్దని.. తానొక్కడినే చూసుకుంటానని హీరో, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ పేర్కొన్నాడు. ‘‘ట్రస్ట్ ప్రారంభించినప్పుడు ఒక్కడినే చేయలేకపోయా. అందుకే ఇతరుల సాయం తీసుకున్నా. కానీ ఇప్పుడు నేను బాగానే డబ్బులు సంపాదిస్తున్నా. అలాంటప్పుడు ఇతలరును అడగడం ఎందుకు. నా ట్రస్ట్ ఖర్చులన్నీ నేనే భరించుకుంటా. నా ట్రస్టుకు పంపే డబ్బులు మీ దగ్గర్లో ఉన్న వేరే ట్రస్టులకు ఇవ్వండి.’’ అంటూ లారెన్స్ కోరాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version