సరికొత్త డ్రోన్ సిస్టంను రూపొందించిన DRDO
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సరికొత్త డ్రోన్ సిస్టంను రూపొందించిన DRDO

    సరికొత్త డ్రోన్ సిస్టంను రూపొందించిన DRDO

    August 14, 2022
    in India, News

    Screengrab Twitter:

    చిన్న చిన్న డ్రోన్ల నుంచి వచ్చే ముప్పు నుంచి రక్షించడానికి DRDO సరికొత్త డ్రోన్ సిస్టం‌ను రూపొందించింది. దీనిని ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో ఉంచారు. ఇది 4 కిలోమీటర్ల పరిధిలో ఉండే ఎలాంటి డ్రోన్‌ను అయినా తిప్పికొడుతుంది. దీనికి సంబంధించిన వీడియోను అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version