ఓటీటీకి ‘డ్రీమ్‌ గర్ల్‌ 2’
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఓటీటీకి ‘డ్రీమ్‌ గర్ల్‌ 2’

  ఓటీటీకి ‘డ్రీమ్‌ గర్ల్‌ 2’

  October 19, 2023

  Screengrab Instagram:

  ఓటీటీకి ‘డ్రీమ్‌ గర్ల్‌ 2’రీసెంట్‌‌గా విడుదలైన కామెడీ డ్రామా ‘డ్రీమ్‌ గర్ల్‌ 2’చిత్రం ఓటీటీకి వచ్చేందుకు సిద్దమైంది. ఈ మూవీలో అనన్యాపాండే హీరోయిన్‌గా నటించింది. రాజ్‌ శాండిల్యా దర్శకత్వం వహించారు. ఆగస్టు 25న థియోటర్లలో విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందనలు సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా అక్టోబర్‌ 20 నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్‌ సోషల్ మీడయా వేదికగా తెలిపింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version