రష్యా ఎయిర్‌పోర్టుపై డ్రోన్ల దాడి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రష్యా ఎయిర్‌పోర్టుపై డ్రోన్ల దాడి

    రష్యా ఎయిర్‌పోర్టుపై డ్రోన్ల దాడి

    August 30, 2023
    in News, World

    Screengrab Twitter:

    రష్యా వాయువ్య ప్రాంతంలోని ఎయిర్‌పోర్టుపై డ్రోన్ల దాడి జరిగింది. ఈ ఘటనలో నాలుగు విమానాలు ద్వంసమయ్యాయి. డ్రోన్ల దాడిలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయని రష్యా మీడియా పేర్కొంది. ఈ ఘటనలో నాలుగు ఇల్యూషిన్-76 విమానాలు దెబ్బతిన్నాయని పేర్కొంది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న పోస్కోవ్ ఎయిర్‌పోర్టుపై ఈ దాడి జరిగినట్లు పేర్కొంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానిక అధికారులు పేర్కొన్నారు. దాడి ఘటనపై ఉక్రెయిన్ ఇంకా స్పందించలేదు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version