మద్యం మత్తులో రన్నింగ్‌ కారుపై పుష్‌అప్స్‌
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • మద్యం మత్తులో రన్నింగ్‌ కారుపై పుష్‌అప్స్‌

  మద్యం మత్తులో రన్నింగ్‌ కారుపై పుష్‌అప్స్‌

  May 31, 2023

  Courtesy Twitter:@RaviKan82888324

  హరియాణలోని గుర్‌గ్రామ్‌లో ఓ వ్యక్తి మద్యం మత్తులో హల్‌చల్‌ చేశాడు. రన్నింగ్‌లో ఉన్న కారుపై పుష్‌అప్స్‌ చేశాడు. ఇందుకు సంబంధించిన [వీడియో ](url)నెట్టింట వైరల్‌ మారింది. ఈ సందర్భంగా కారులో ఉన్న ముగ్గురు స్నేహితులు అతడ్ని ఎంకరేజ్‌ చేశారు. దీంతో మరింత రెచ్చిపోయిన ఆ యువకుడు పెద్దగా కేకలు వేస్తూ వెకిలిగా ప్రవర్తించాడు. ఈ వీడియో ట్రెండింగ్‌లో రావడంతో గుర్‌గ్రామ్‌ పోలీసులు రంగంలోకి దిగారు. కారుతో పాటు యజమాని లోకేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version