నెగెటివ్‌ రివ్యూస్‌ ఇస్తే చంపేస్తాడట!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నెగెటివ్‌ రివ్యూస్‌ ఇస్తే చంపేస్తాడట!

    నెగెటివ్‌ రివ్యూస్‌ ఇస్తే చంపేస్తాడట!

    September 7, 2022

    ఓకే బంగారంతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచి ‘సీతారామం’తో తనకంటూ ఫ్యాన్‌ బేస్‌ సంపాదించుకున్న నటుడు దుల్కర్‌ సల్మాన్‌. తెలుగు, తమిళ, మళయాల, హిందీ సినిమాల్లో తనకంటూ పేరు సంపాదించుకున్నాడు.అయితే ఇప్పుడు దుల్కర్‌ తర్వాతి సినిమా కథ మరింత ఆసక్తిగా ఉంది. దుల్కర్‌ నుంచి బాలివుడ్‌ మూవీ ‘చుప్, ది రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’ త్వరలోనే రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఆర్ బాల్కి ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమాలకు నెగెటివ్‌ రివ్యూలు ఇచ్చేవారిని చంపే సైకో థ్రిల్లర్ కథ అని తెలుస్తోంది. సన్నీడియోల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే పూజా భట్, శ్రేయా ధన్వంతరి ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

    Chup! | Official Trailer | Sunny Deol, Dulquer Salmaan, Shreya Dhanwanthary, Pooja Bhatt | R Balki
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version