దుల్క‌ర్ స‌ల్మాన్ ‘సీతా రామం’ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్

దుల్క‌ర్ స‌ల్మాన్, మృణాళిని ఠాకూర్ జంట‌గా న‌టిస్తున్న సినిమా ‘సీతా రామం’. ఈ మూవీ నుంచి ఇంతందం అనే లిరిక‌ల్ సాంగ్ రిలీజైంది. హ‌ను రాఘ‌వ‌పుడి ఈ చిత్రానికి హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. వైజ‌యంతి మూవీస్ నిర్మిస్తుంది. ఇంతులో దుల్కర్ సైనికుడి పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ హృద‌యాల‌ను హ‌త్తుకుంటుంది. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ర‌ష్మిక‌, హీరో సుమంతో కూడా సీతా రామంలో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సినిమా ఆగ‌స్ట్ 5న ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.

Exit mobile version