భూకంప విధ్వంసం; 8 వేలకు చేరిన మృతులు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భూకంప విధ్వంసం; 8 వేలకు చేరిన మృతులు

    భూకంప విధ్వంసం; 8 వేలకు చేరిన మృతులు

    February 8, 2023
    in News, World

    Courtesy Twitter: D.N.S.

    తుర్కియే, సిరియాల్లో [భూకంపం](url) సృష్టించిన విధ్వంసానికి 8 వేల మంది బలయ్యారు. దాదాపు 25 వేలకు మందికి పైగా గాయపడ్డారు. భవన శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. తుర్కియేలో 5,600 మంది, సిరియాలో 2,040 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా భవన శిథిలాల కింద ఇంకా 1,80,000 మంది చిక్కుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

    https://twitter.com/Shahid0968/status/1623158229642661888?s=20&t=_Zi-aryJ_N7AmYTUFd123g
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version