ట్విటర్ ఆఫీస్‌లో ఎలన్ మస్క్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ట్విటర్ ఆఫీస్‌లో ఎలన్ మస్క్

    ట్విటర్ ఆఫీస్‌లో ఎలన్ మస్క్

    October 27, 2022

    Courtesy Twitter:ElonMusk

    శాన్‌ఫ్రాన్సిస్కోలోని ట్విటర్ ప్రధాన కార్యాలయంలో ఎలన్ మస్క్ టాయిలెట్ శింకుతో అడుగు పెట్టారు. తన బయోలో కూడా ‘చీఫ్ ట్విట్’ అని మార్చారు. ‘మొత్తానికి కార్యాలయంలోకి వచ్చేశా. ఈ శింకు ఇక్కడే ఉండనీ’ అంటూ మస్క్ అందులో రాసుకొచ్చారు. దీంతో ట్విటర్ డీల్ ఈ వారంలోనే పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 13బిలియన్ డాలర్లు ట్విటర్ చేతికి అందినట్లు సమాచారం. మార్చిలోనే 44బిలియన్ డాలర్లకు డీల్ కుదిరింది. కానీ, అనేక మలుపుల అనంతరం తిరిగి అదే ధరకు మస్క్ ట్విటర్‌ కొనుగోలుకు ఒకే చెప్పారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version