ENG vs NZ: న్యూజిలాండ్ టార్గెట్ ఫిక్స్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ENG vs NZ: న్యూజిలాండ్ టార్గెట్ ఫిక్స్

    ENG vs NZ: న్యూజిలాండ్ టార్గెట్ ఫిక్స్

    October 5, 2023

    Courtesy Twitter:@CricCrazyJohns

    వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ – న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు తొలి మ్యాచ్‌ జరిగింది. తొలుత టాస్‌ నెగ్గి న్యూజిలాండ్‌ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ 50 ఓవర్లు పూర్తయ్యే సరికి 9 వికెట్లను కోల్పోయి 282 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జో రూట్ (77) హాఫ్‌ సెంచరీ సాధించగా.. జోస్ బట్లర్ 43, జానీ బెయిర్‌స్టో 33, డేవిడ్ మలన్ 14, హ్యారీ బ్రూక్ 25, మొయిన్ అలీ 11, లియామ్‌ లివింగ్‌ స్టోన్ 20 పరుగులు చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version