ENG vs PAK: ఇంగ్లాండ్‌ భారీ స్కోరు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ENG vs PAK: ఇంగ్లాండ్‌ భారీ స్కోరు

    ENG vs PAK: ఇంగ్లాండ్‌ భారీ స్కోరు

    November 11, 2023

    Courtesy Twitter:

    పాకిస్థాన్‌తో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. సాంకేతికంగా మాత్రమే రేసులో ఉన్న పాక్.. ఈ భారీ లక్ష్యాన్ని 6.2 ఓవర్లలో ఛేదిస్తే నాకౌట్‌కు చేరుతుంది. కానీ, ఇది జరగడం అసాధ్యం. ఇంగ్లాండ్ బ్యాటర్లలో బెన్‌ స్టోక్ (84), జో రూట్ (60), బెయిర్‌ స్టో (59), మలన్ (31), బట్లర్ (27), బ్రూక్ (30) రాణించారు. పాక్ బౌలర్లలో హారిస్ రవూఫ్‌ 3, షాహీన్ అఫ్రిది 2, మహ్మద్‌ వసీమ్ 2, ఇప్తికార్ అహ్మద్ ఒక వికెట్ పడగొట్టారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version