హిమాన్షు పాడిన ఆంగ్ల పాట వైరల్‌!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హిమాన్షు పాడిన ఆంగ్ల పాట వైరల్‌!

    హిమాన్షు పాడిన ఆంగ్ల పాట వైరల్‌!

    February 18, 2023

    Courtesy Twitter:@KONTHAM77506

    తెలంగాణ సీఎం కేసీఆర్‌ మనవడు హిమాన్షు పాడిన ఆంగ్ల గీతం నెట్టింట వైరల్‌గా మారింది. ప్రసిద్ద ఆంగ్ల గీతం ‘గోల్డెన్‌ అవర్‌’ పాటకు కవర్‌ సాంగ్‌ను హిమాన్షు పాడారు. దాన్ని మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో పంచుకున్నారు. తన కుమారుడు పాడిన పాట తనకెంతో నచ్చిందని, అందరికీ నచ్చుతుందని ఆశీస్తున్నట్లు కేటీఆర్ ట్వీట్‌ చేశారు. అటు హిమాన్షు పాటను ఎమ్మెల్సీ కవిత మెచ్చుకున్నారు. ‘నిన్ను చూసి గర్వపడుతున్నా అల్లుడూ! మరిన్ని మంచి పాటలు నీ నుంచి ఆశిస్తున్నాను’ అని కవిత ట్వీట్ చేశారు.

    Golden Hour x Himanshu Cover
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version