రాత్రి రివ్యూస్ చూస్తూ ఎంజాయ్ చేశాం: పవిత్ర, నరేష్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాత్రి రివ్యూస్ చూస్తూ ఎంజాయ్ చేశాం: పవిత్ర, నరేష్

    రాత్రి రివ్యూస్ చూస్తూ ఎంజాయ్ చేశాం: పవిత్ర, నరేష్

    October 28, 2022

    Screengrab Twitter:

    నటి పవిత్ర లోకేష్, నటుడు నరేష్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఆలీ హీరోగా నటించిన ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’మూవీపై మాట్లాడారు. సినిమాకు మంచి రివ్యూలు వచ్చాయని చెప్పారు. వీడియోలో నరేష్, పవిత్రి లోకేష్ భుజాలపై చేతులు వేసి మాట్లాడుతూ తన సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ఆహాలో స్ట్రీమ్‌ అవుతోందని చెప్పారు. రాత్రి నుంచి తామిద్దరం కలిసి కామెంట్స్ చదువుతూ ఎంజాయ్ చేశామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నరేష్, పవిత్ర లివ్‌ ఇన్ రిలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version