కేన్స్‌లో కేక పుట్టించిన ఇషా గుప్తా
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కేన్స్‌లో కేక పుట్టించిన ఇషా గుప్తా

  కేన్స్‌లో కేక పుట్టించిన ఇషా గుప్తా

  May 18, 2023

  బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కేక పుట్టించింది. తన అదిరేటి డ్రెస్సుతో అందరి చూపు తన వైపే తిప్పుకుంది. ఎద అందాలు ప్రదర్శిస్తూ హోయలు పోయింది. తన అదిరిపోయే లుక్‌లో చూపరులను తన వైపునకు తిప్పుకుంది. వైట్ డ్రెస్‌లో ఎద అందాలు, తొడ అందాలు కనిపించేలా ప్రదర్శించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version