మాజీ ప్రియుడి పేరు తలచుకున్న రష్మిక
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మాజీ ప్రియుడి పేరు తలచుకున్న రష్మిక

    మాజీ ప్రియుడి పేరు తలచుకున్న రష్మిక

    March 23, 2023

    Courtesy Twitter: Ahana

    నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన మాజీ ప్రియుడి పేరును తలచుకుంది. దీంతో రష్మిక వ్యాఖ్యలు సెన్సేషనల్‌గా మారాయి.‘‘నేను నటిని అవుతానని అనుకోలేదు. ఓ అందాల పోటీలో పాల్గొని టైటిల్ దక్కించుకున్నా. అందుకు సంబంధించిన ఫొటో రక్షిత్ శెట్టికి సంబంధించిన నిర్మాణ సంస్థ పరంవా స్టూడియోస్ వారు చూసి నన్ను ‘కిరిక్ పార్టీ’ మూవీ కోసం ఎంపిక చేశారు. అలా నటిగా నా ప్రయాణం ప్రారంభమైంది.’’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా రక్షిత్ శెట్టి, రష్మికాలు నిశ్చితార్థం చేసుకుని విడిపోయారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version