తప్ప తాగి ఇదేం వెర్రి ఆనందమో!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తప్ప తాగి ఇదేం వెర్రి ఆనందమో!

    తప్ప తాగి ఇదేం వెర్రి ఆనందమో!

    April 18, 2023

    Screengrab Twitter:@SajjanarVC

    [VIDEO](url): నడిరోడ్లపై బైక్‌ స్టంట్లు చేస్తూ యువత ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. అదేదో గొప్ప సాహసంలా భావిస్తూ కన్నవారికి కన్నీరు మిగుల్చుతున్నారు. ఇటీవల ఓ యువకుడు అర్ధరాత్రి వేళ బైక్‌ నడుపుతూ హ్యాండిల్‌ వదిలేసి, వెనక్కి పడుకున్నాడు. ఈ క్రమంలో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న దుకాణాన్ని ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తు ఆ యువకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విటర్‌లో షేర్ చేశారు. ‘తప్ప తాగి ఇదేం వెర్రి ఆనందమో!’ అని క్యాప్షన్ పెట్టారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version