ఉత్కంఠరేపిన విమానం ల్యాండింగ్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఉత్కంఠరేపిన విమానం ల్యాండింగ్

    ఉత్కంఠరేపిన విమానం ల్యాండింగ్

    July 12, 2023
    in India, News

    Courtesy Twitter:@mjavinod

    హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ (HAL)కు చెందిన ఓ ఎయిర్‌క్రాఫ్ట్‌ రన్‌వేపై ప్రమాదకరంగా ల్యాండ్‌ అయ్యింది. ల్యాండింగ్‌ సమయంలో విమానం ముందు భాగం రన్‌వేను తాకి కొంతదూరం అలాగే ముందుకెళ్లింది. చివరకు విమానం సురక్షితంగా ల్యాండ్‌ కావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. HAL ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానం తిరిగి HAL ఎయిర్‌పోర్ట్‌లోనే ల్యాండ్ అయ్యింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version