ఇటలీలో ఘోర ప్రమాదం.. 21మంది మృతి
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఇటలీలో ఘోర ప్రమాదం.. 21మంది మృతి

  ఇటలీలో ఘోర ప్రమాదం.. 21మంది మృతి

  October 4, 2023
  in News, World

  Screengrab Twitter:

  ఇటలీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన బస్సు అదుపు తప్పి బ్రిడ్జి పైనుంచి కిందకు పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. వేనీస్ అందాలను చూసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

  https://x.com/ChaudharyParvez/status/1709366955365585239?s=20
  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version