బిహార్‌లో ఘోర రైలు ప్రమాదం
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బిహార్‌లో ఘోర రైలు ప్రమాదం

  బిహార్‌లో ఘోర రైలు ప్రమాదం

  October 12, 2023
  in India, News

  Courtesy Twitter:

  బిహార్‌- రఘునాథ్‌పూర్ స్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 21 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 7 మంది మృతి చెందగా 100 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. ఢిల్లీలోని ఆనంద్ విహార్ నుంచి అసోంలోని కామాఖ్యకు నార్త్ ఈస్ట్ వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. రైలు ప్రమాదంపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

  https://x.com/ANI/status/1712272624255222108?s=20
  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version