‘ఒకే ఫ్రేమ్‌లో తండ్రీ కొడుకులు’ – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ఒకే ఫ్రేమ్‌లో తండ్రీ కొడుకులు’ – YouSay Telugu

    ‘ఒకే ఫ్రేమ్‌లో తండ్రీ కొడుకులు’

    Courtesy Twitter: screenshot

    తాజాగా సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఫ్యాన్స్ ఎడిట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. దివంగత సూపర్‌స్టార్ కృష్ణ, మహేష్‌బాబు నటించిన సినిమాల్లోని సన్నివేశాలతో ఓ వీడియో రూపొందించారు. కృష్ణ నటించిన ఆనాటి సినిమాల్లోని సీన్స్, మహేష్ నటించిన సినిమాల్లోని సీన్స్ కలిపి ఎడిట్ చేశారు. ఈ వీడియో చూడడానికి రెండు కళ్లూ సరిపోవు. ప్రస్తుతం ఈ [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా మహేష్ తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ ఈనెల 15న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.

    Exit mobile version