ఆకాశంలో ఢీకొన్న యుద్ధ విమానాలు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆకాశంలో ఢీకొన్న యుద్ధ విమానాలు

    ఆకాశంలో ఢీకొన్న యుద్ధ విమానాలు

    January 28, 2023
    in India, News

    [VIDEO](url):మధ్యప్రదేశ్‌లోని మొరెనా సమీపంలో రెండు యుద్ధ విమానాలు క్రాష్‌ అయ్యాయి. సుఖోయ్‌-30, మిరాజ్‌ 2000 విమానాలు ఒకదానికొకటి ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు. శిక్షణలో భాగంగా గ్వాలియర్‌ నుంచి బయల్దేరిన విమానాలు ఆకాశంలో ఢీకొన్నాయి. సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుంటున్నాయి.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాజస్థాన్‌లో మరో ఘటనలో చార్టర్‌డ్‌ ఫ్లైట్‌ కూలింది. ఇక్కడ కూడా సహాయక చర్యలు మొదలయ్యాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version