‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ టీజర్..మరో జాతిరత్నాలు భయ్యా! – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ టీజర్..మరో జాతిరత్నాలు భయ్యా! – YouSay Telugu

    ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ టీజర్..మరో జాతిరత్నాలు భయ్యా!

    July 11, 2022

    ‘జాతిరత్నాలు’తో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు అనుదీప్ కథ అందించి.. ఆ సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్ గా చేసిన వంశీధర్ గౌడ్-లక్ష్మీ నారాయణ.పి తెరకెక్కించిన చిత్రం ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’. పక్కా కామెడీ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ను ఇవాళ విడుదల చేశారు. జాతి రత్నాలు మాదిరిగానే మాస్ కామెడీతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ సినిమా టికెట్స్ చుట్టూ తిరుగుతున్న ఈ సినిమా మరో ‘జాతి రత్నాలు’ అవుతుందని చిత్రబృందం చెబుతోంది.

    Exit mobile version