‘ఫ‌స్ట్‌డే ఫ‌స్ట్‌షో’ ట్రైల‌ర్‌..మామూలు కామెడీ కాదు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ఫ‌స్ట్‌డే ఫ‌స్ట్‌షో’ ట్రైల‌ర్‌..మామూలు కామెడీ కాదు

    ‘ఫ‌స్ట్‌డే ఫ‌స్ట్‌షో’ ట్రైల‌ర్‌..మామూలు కామెడీ కాదు

    August 24, 2022

    శ్రీకాంత్ రెడ్డి, సంచిత బ‌సు జంట‌గా న‌టించిన మూవీ ‘ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో’ ట్రైల‌ర్ రిలీజ్ అయింది. ట్రైల‌ర్‌లో త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్ ఖుషీ మూవీ ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో టిక్కెట్లు అడిగింద‌ని వాటిని సంపాదించేదుకు హీరో ప‌డే క‌ష్టాలు నవ్వు తెప్పిస్తున్నాయి. జాతిర‌త్నాలు డైరెక్ట‌ర్ అనుదీప్ కేవీ ఈ సినిమాకు క‌థ‌ను అందించ‌గా..వంశీధ‌ర్ గౌడ్, ల‌క్ష్మీనారాయ‌ణ పుట్టంచెట్టి క‌లిసి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రాధ‌న్ మ్యూజిక అందించాడు. వెన్నెల కిశోర్, త‌ణికెళ్ల భ‌ర‌ణి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. త్వ‌ర‌లో ఈ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.

    First Day First Show Official Trailer | Anudeep KV | Srikanth | Sanchita | Grand Release On Sep 2nd
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version