చెన్నైలో తొలి జీ20 ఎడ్యుకేషన్ మీటింగ్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చెన్నైలో తొలి జీ20 ఎడ్యుకేషన్ మీటింగ్

    చెన్నైలో తొలి జీ20 ఎడ్యుకేషన్ మీటింగ్

    January 31, 2023

    Courtesy Twitter:ANI

    తొలి జీ20 ఎడ్యుకేషన్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్‌కి చెన్నైలోని మద్రాస్ ఐఐటీ ఆతిథ్యం ఇస్తోంది. ఈ మేరకు ఐఐటీలోని రీసెర్చ్ పార్కులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సమావేశానికి వస్తున్న విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలికేందుకు తమిళనాడు సంప్రదాయం ఉట్టిపడేలా ప్రాంగణాన్ని తీర్చి దిద్దారు. అంతేగాకుండా వాలంటీర్లతో కూడిన కళాకారుల బృందాన్ని పురమాయించారు. వారితో ప్రదర్శనలను చేయించనున్నారు. గేటు నుంచి ప్రాంగణం వరకు ఎర్ర తివాచీ పరిచారు. బ్యాండుమేళంతో వారికి ఆహ్వానం పలకనున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version