ఖుషీ నుంచి ఫస్ట్‌ సింగిల్.. సూపర్బ్ మెలోడి
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఖుషీ నుంచి ఫస్ట్‌ సింగిల్.. సూపర్బ్ మెలోడి

  ఖుషీ నుంచి ఫస్ట్‌ సింగిల్.. సూపర్బ్ మెలోడి

  May 9, 2023

  Screengrab Twitter:TheDeverakonda

  విజయ్‌ దేవరకొండ, సమంత నటిస్తున్న ఖుషీ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలయ్యింది. విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చారు. నా రోజా నువ్వే అంటూ సాగే ఈ మెలోడి అదిరిపోయింది. అబ్ధుల్ వహాబ్ అద్భుతంగా కంపోజ్ చేశాడు. సినిమాకు దర్శకత్వం వహించిన శివ నిర్వాణ పాటను రాశాడు. చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కశ్మీర్ నేపథ్యంలో సాగే లవ్‌ స్టోరీ ఇది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version