బుట్టబొమ్మ నుంచి తొలి పాట విడుదల
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బుట్టబొమ్మ నుంచి తొలి పాట విడుదల

    బుట్టబొమ్మ నుంచి తొలి పాట విడుదల

    January 9, 2023

    సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లో సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘బుట్టబొమ్మ’. అనికా సురేంద్రన్, సూర్య వశిష్ఠ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి తొలిపాట విడుదలైంది. ‘వినోదంలో కథేముందో’ అంటూ సాగుతున్న పాటను పాపులర్ సింగర్ మోహన బోగరాజు ఆలపించింది. సానపాటి భరద్వాజ్ లిరిక్స్ అందించగా.. స్వీకార్ అగస్తి సంగీతం అందించారు. శౌరీ చంద్రశేఖర్ టి రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. జనవరి 26న ఈ సినిమా విడుదల కానుంది.

    Vinodamlo Kathemundo Lyrical|Butta Bomma |Anikha Surendran,Surya Vashistta|Sweekar Agasthi|Shourie T
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version