చేపలు ఊరికే రావు!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చేపలు ఊరికే రావు!

    చేపలు ఊరికే రావు!

    September 26, 2022

    © Envato

    ప్రస్తుతం ఫిషింగ్‌కు సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి అపార్ట్‌మెంట్‌లోని బాల్కనీ నుంచి కింద ఉన్నఒక కాలువలో గాలంతో చేపలు పడుతున్నాడు. అంత ఎత్తు నుంచి కూడా అతడు గాలంతో చేపలు పట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ గాలానికి చేపలు కూడా బాగానే పడుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ వీడియోకు మిలియన్లలో వ్యూస్, లక్షల్లో లైక్స్ వస్తున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version