హిమాచల్‌లో వరద బీభత్సం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హిమాచల్‌లో వరద బీభత్సం

    హిమాచల్‌లో వరద బీభత్సం

    August 24, 2023
    in India, News

    Screengrab Instagram: nikhil

    హిమాచల్ ప్రదేశ్‌లో వరద బీభత్సం సృష్టించింది. తాజాగా కొండచరియ విరిగిపడటంతో భవనాలు కుప్పకూలిపోయాయి. దీంతో శిథిలాల క్రింద చాలా మంది ప్రజలు చిక్కుకుపోయారు. వారిని కాపాడటం కోసం జాతీయ, రాష్ట్ర విపత్తు స్పందన దళాలు రంగంలోకి దిగాయి. కులు-మండీ హైవేపై వందలాది వాహనాలు చిక్కుకున్నాయి. ఈ ఘటనపై సీఎం సుఖ్విందర్ సింగ్, పరిస్థితి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version