హోమంత్రి ఇంట్లోకి వరద నీరు
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • హోమంత్రి ఇంట్లోకి వరద నీరు

  హోమంత్రి ఇంట్లోకి వరద నీరు

  July 13, 2023
  in India, News

  Courtesy Twitter:@TeluguScribe

  ఉత్తరాది రాష్ట్రాలను వర్షాలు గజగజ వణికిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. హర్యానాలో వరదలు కాలనీలను ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్ర హోం మంత్రిని కూడా వరదలు వదల్లేదు. అంబాలాలో ఉంటున్న హోం మంత్రి అనిల్ విజ్‌ ఇంట్లోకి వరద నీరు చేరింది. దీంతో ఆయన బయటకు కదలలేకుండా లోపలే ఉండాల్సి వస్తోంది. మరోవైపు, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్‌లలోనూ వరదలు అధికారులకు, ప్రజాప్రతినిధులకు తలనొప్పిగా మారాయి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version