హైదరాబాద్ లో వరద కష్టాలు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హైదరాబాద్ లో వరద కష్టాలు

    హైదరాబాద్ లో వరద కష్టాలు

    July 23, 2022

    Screengrab Twitter:

    హైదరాబాద్ లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నిజాంపేట, కూకట్ పల్లి బేగంపేట, పాతబస్తీలోని కాలనీలు నీటమునిగాయి. నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల నది ప్రవాహాలను తలపిస్తున్నాయి. నడుము లోతు వరకు నీరు ప్రవహిస్తుండటంతో ప్రజలు ఎటు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లల్లోకి నీరు చేరడంతో వాటిని బయటకు పంపించే మార్గం లేక అవస్థలు పడుతున్నారు.కనీసం నిత్యవసర సరకులు తెచ్చుకోలేని దుస్థితి నెలకొంది.రోడ్లపైన అడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version