టర్కీలో భూకంపం వచ్చిన చోటే వరదలు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టర్కీలో భూకంపం వచ్చిన చోటే వరదలు

    టర్కీలో భూకంపం వచ్చిన చోటే వరదలు

    March 16, 2023
    in News, World

    [VIDEO:](url) భూకంప వినాశనం నుంచి కోలుకోక ముందే టర్కీని వరదలు ముంచెత్తాయి. ఫిబ్రవరిలో భూంకంపం సంభవించిన చోటే ఇలా పెను వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ వరదల తాకిడికి సాన్లిఉర్ఫా నగరంలో 11 మంది, అడియామన్‌లో ఇద్దరు మృతి చెందారు. బురదతో కూడిన భారీ వరదలకు వాహనాలు కొట్టుకుపోతున్నాయి. ఇటీవలి భూంకపంతో నిరాశ్రయులై పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారికి ఈ వరదలు శాపంగా మారాయి. భూకంపం కారణంగా దాదాపు 48వేల మందికి పైగా మృతిచెందారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version