సూరత్‌లో పోటెత్తిన వరదలు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సూరత్‌లో పోటెత్తిన వరదలు

    సూరత్‌లో పోటెత్తిన వరదలు

    August 18, 2022
    in India, News

    screen shot

    గుజరాత్ సూరత్‌లో భారీ వర్షం కారణంగా రోడ్లన్ని చెరవులను తలపించాయి. బుధవారం కురిసిన కుండపోత వానకు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటితో నిండాయి. దీంతో పెట్రోల్ పంప్ సహా అనేక ఇళ్లు నీట మునిగాయి. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. నీట మునిగిన ఆ ప్రాంతాన్ని మీరు కూడా చూడాలంటే Watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version