కొట్టుకుపోయిన గ్యాస్ సిలిండర్లు
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కొట్టుకుపోయిన గ్యాస్ సిలిండర్లు

  కొట్టుకుపోయిన గ్యాస్ సిలిండర్లు

  July 23, 2023
  in India, News

  గుజరాత్ రాష్ట్రాన్ని వరదలు వణికిస్తున్నాయి. జునాగఢ్, నవసారి జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. తీవ్ర వరదలకు వాహనాలు, పశువులు కొట్టుకుపోతున్నాయి. నవసారి పట్టణంలోని ఓ గ్యాస్ గోదాంలో నిల్వ ఉంచిన ఎల్పీజీ సిలిండర్లు నీటి మయమయ్యాయి. నీటిపై తేలుతూ గోదాం నుంచి బయటకి కొట్టుకొచ్చాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అటు, వరద నివారణకు ప్రభుత్వ యంత్రాంగం తగిన చర్యలను తీసుకుంటోంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version