తిరుగుతున్న టేబుల్ పై ఆస్వాదిస్తూ డిన్నర్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తిరుగుతున్న టేబుల్ పై ఆస్వాదిస్తూ డిన్నర్

    తిరుగుతున్న టేబుల్ పై ఆస్వాదిస్తూ డిన్నర్

    July 20, 2022

    Screengrab Twitter:

    ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఆసక్తికర విషయాలను పంచుకుంటారు. తాజాగా ఓ వీడియో గురించి ట్వీట్ చేశారు. ఆ వీడియోలో నలుగురు వ్యక్తులు ఇంధన పంపు దగ్గర మొబైల్ డైనింగ్ టేబుల్ పై కూర్చుని తింటున్నారు. అయితే ఆ టేబుల్ అటు ఇటు తిరుగుతుండగా వారు ఆస్వాదిస్తూ తింటుండటం చూడవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతున్న ఈ వీడియోను చూడాలంటే Watch on Twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version