ఆకట్టుకుంటున్న కేఎస్. భరత్, అశ్విన్‌ల ఫన్నీ వీడియో
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆకట్టుకుంటున్న కేఎస్. భరత్, అశ్విన్‌ల ఫన్నీ వీడియో

    ఆకట్టుకుంటున్న కేఎస్. భరత్, అశ్విన్‌ల ఫన్నీ వీడియో

    June 7, 2023

    © ANI Photo

    టీమిండియా క్రికెటర్స్ కేఎస్ భరత్, రవిచంద్ర అశ్విన్ ఓ ఫన్నీ వీడియో క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటుంది. అశ్విన్, భరత్‌లు కలిసి ఓ ఫన్నీ వీడియో చేశారు అందులో భరత్‌ని తనకు తెలుగు భాష నేర్పించమని అశ్విన్ అడిగాడు, భరత్ తెలుగులో కొన్ని వాఖ్యాలు చెప్తే అశ్విన్ వాటిని పలికాడు. అంతేకాకుండా భరత్ టీమిండియా అభిమానులందరినీ జట్టుకు మద్దతు ఇవ్వాలని కోరాడు. ట్రోఫీని భారతదేశానికి తీసుకువస్తామని చెప్పుకొచ్చాడు. నేటి నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రారంభంకానుంది

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version