Gaming Laptops Under Rs.60,000: గేమర్లకు పండగే.. అమెజాన్‌లో ల్యాప్‌టాప్స్‌పై అదిరిపోయే డిస్కౌంట్స్‌!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Gaming Laptops Under Rs.60,000: గేమర్లకు పండగే.. అమెజాన్‌లో ల్యాప్‌టాప్స్‌పై అదిరిపోయే డిస్కౌంట్స్‌!

    Gaming Laptops Under Rs.60,000: గేమర్లకు పండగే.. అమెజాన్‌లో ల్యాప్‌టాప్స్‌పై అదిరిపోయే డిస్కౌంట్స్‌!

    October 13, 2023

    అమెజాన్ గ్రేట్ ఇండియన్‌ ఫెస్టివల్ (Great Indian Festival).. గేమింగ్ ప్రియులకు పండగేనని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రముఖ కంపెనీల గేమింగ్ ల్యాప్‌టాప్స్‌ ఈ సేల్‌లో తక్కువ ధరకే లభిస్తున్నాయి. వీటిపై అమెజాన్‌ బెస్ట్‌ డీల్స్‌ను ఆఫర్‌ చేస్తోంది. భారీ తగ్గింపుతో వాటిని దక్కించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. అమెజాన్‌ పండగ సేల్‌లో భారీ రాయితీతో లభిస్తున్న ల్యాప్‌టాప్స్‌ ఏవి? వాటి ధర, ఫీచర్లు వంటి విశేషాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. 

    Acer Aspire 5 Gaming Laptop

    ఈ గేమింగ్ ల్యాప్‌టాప్‌ అమెజాన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. రూ.82,999 విలువ కలిగిన ఈ ల్యాప్‌టాప్‌ను 40% డిస్కౌంట్‌తో రూ.50,001కు పొందవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌ 16 GB RAM, Windows 11 Home ఆపరేటింగ్‌ సిస్టమ్‌, NVIDIA GeForce RTX 2050 గ్రాఫిక్‌ కార్డ్ సపోర్ట్‌, 15.6 అంగుళాల Full HD IPS స్క్రీన్‌ కలిగి ఉంది.

    MSI Gaming Laptop

    ఈ గేమింగ్ ల్యాప్‌టాప్‌ కూడా అమెజాన్‌ సేల్‌లో 39% తగ్గింపుతో లభిస్తోంది. దీని అసలు ధర రూ.89,990 కాగా, రూ.54,990లకే ఈ ల్యాప్‌టాప్‌ను పొందవచ్చు. ఇది 8GB RAM / 512GB SSD స్టోరేజ్‌ను కలిగి ఉంది. 40CM FHD స్క్రీన్‌, 144Hz రిఫ్రెష్‌ రేట్‌, 11th Generation Intel Core ప్రొసెసర్‌, Nvidia GeForce GTX గ్రాఫిక్స్‌ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

    ASUS TUF Gaming Laptop

    ఇది 15.6 FHD స్క్రీన్‌, 144Hz రిఫ్రెష్‌రేట్‌, Intel Core i5-11400H 11th Gen ప్రొసెసర్‌, 8GB RAM / 512GB SSD స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఇందులో 100కి పైగా హై క్వాలిటీ పీసీ గేమ్స్‌ను ఆడవచ్చు. NVIDIA GeForce RTX 3050 గ్రాఫిక్స్‌ను ల్యాప్‌టాప్‌కు అందించారు. దీని అసలు ధర రూ.89,990. 33% డిస్కౌంట్‌తో రూ.59,990లకే అమెజాన్‌లో దీన్ని పొందవచ్చు.

    Lenovo IdeaPad Gaming

    లెనోవో నుంచి కూడా మంచి గేమింగ్‌ ల్యాప్‌టాప్‌ అందుబాటులో ఉంది. Lenovo IdeaPad ల్యాప్‌టాప్‌ గేమర్లకు మంచి వినోదాన్ని పంచుతుంది. 15.6 అంగుళాల FHD స్క్రీన్‌, 120Hz రిఫ్రెష్‌ రేట్‌, NVIDIA GTX 1650 గ్రాఫిక్స్‌, AMD Ryzen 5 5600H ప్రొసెసర్‌, 16GB RAM/512GB SSD స్టోరేజ్‌ ఫీచర్లను కలిగి ఉంది. 

    HP Victus Gaming

    ఈ HP విక్టస్‌ గేమింగ్‌ ల్యాప్‌టాప్‌పై అమెజాన్‌లో మంచి డీల్‌ నడుస్తోంది. ఈ ల్యాప్‌టాప్‌ 28% డిస్కౌంట్‌తో రూ.56,990లకు లభిస్తోంది. 16.1 అంగుళాల FHD స్క్రీన్‌, 8GB RAM / 512GB SSD స్టోరేజ్‌, 144 Hz రిఫ్రెష్‌ రేట్‌, Geforce GTX 1650 గ్రాఫిక్స్‌ ఫీచర్లు ఈ ల్యాప్‌టాప్‌లో ఉన్నాయి. 

    MSI GF63 Thin Laptop

    ఈ గేమింగ్‌ ల్యాప్‌టాప్‌ అమెజాన్‌ పండగ సేల్‌లో 39% డిస్కౌంట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది 40 సెం.మీ FHD స్క్రీన్‌,  Intel Core i5-11260H ప్రొసెసర్‌, 144Hz రిఫ్రెష్‌ రేట్‌, Nvidia GeForce GTX 1650 గ్రాఫిక్స్ సపోర్ట్‌, 8GB RAM / 512GB NVMe SSD స్టోరేజ్ ఫీచర్లను కలిగి ఉంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version