పుష్ప 2 నుంచి త్వరలోనే గ్లింప్స్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పుష్ప 2 నుంచి త్వరలోనే గ్లింప్స్‌

    పుష్ప 2 నుంచి త్వరలోనే గ్లింప్స్‌

    February 27, 2023

    పుష్ప 2కి సంబంధించి ఆర్ట్‌ డైరెక్టర్‌ రామకృష్ణ ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. త్వరలోనే చిత్రం నుంచి గ్లింప్స్‌ విడుదల అవుతుందని చెప్పారు. దానికోసం పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. “ఓ టెక్నిషియన్‌గా నాకు తెలిసినప్పటికీ గ్లింప్స్‌ గురించి నేను కూడా ఎదురుచూస్తున్నాను. అది చూశాక మీకు అర్థమవుతుంది సినిమా ఎలా ఉంటుందో “ అన్నారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఏప్రిల్ 8న విడుదల చేస్తారని తెలుస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version