మోదీపై ‘బంగారు’ ప్రేమ; 156 గ్రాముల స్వర్ణవిగ్రహం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మోదీపై ‘బంగారు’ ప్రేమ; 156 గ్రాముల స్వర్ణవిగ్రహం

    మోదీపై ‘బంగారు’ ప్రేమ; 156 గ్రాముల స్వర్ణవిగ్రహం

    January 21, 2023

    Courtesy Twitter: Arun Sirohi

    భారత ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న ప్రేమతో ఓ వ్యాపారి ఏకంగా బంగారంతో ఆయన బొమ్మను తయారు చేశాడు. సూరత్‌కు చెందిన రాధిక చైన్స్ యజమాని బసంత్ బోహ్రా ప్రధాని మోదీకి వీరాభిమాని. ఆయనపై అభిమానంతో 156 గ్రాముల బంగారంతో [‘స్వర్ణ విగ్రహం’](url) తయారు చేశాడు. ఈ విగ్రహం తయారు చేయడానికి 20 కళాకారులకు దాదాపు 3 నెలల సమయం పట్టింది. ఈ విగ్రహం తయారీకీ సుమారు రూ.11 లక్షలు ఖర్చు అయింది. ప్రస్తుతం ఈ విగ్రహాన్ని బాంబే గోల్డ్ ఎగ్జిబిషన్‌లో ఉంచారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version