ఆ విషయంలో ట్రోల్స్‌కు గురయ్యా: ప్రియమణి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆ విషయంలో ట్రోల్స్‌కు గురయ్యా: ప్రియమణి

    ఆ విషయంలో ట్రోల్స్‌కు గురయ్యా: ప్రియమణి

    June 26, 2023

    Screengrab Instagram: PRIYAMANI

    తన పెళ్లి సమయంలో తీవ్రమైన అవమానాలు ఎదుర్కొన్నట్లు సీనియర్ హీరోయిన్ ప్రియమణి తెలిపింది. ‘‘నేను ముస్తఫాను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ఆ సమయంలో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నా. ఎందుకు వేరే మతం వ్యక్తిని పెళ్లి చేసుకున్నావ్ అంటూ అసభ్యకర కామెంట్స్ చేశారు. నా కలర్ గురించి ఇప్పటికీ ట్రోల్స్ ఎదుర్కొంటున్నా. నన్ను బాడీ షేమింగ్ చేసేవారు. ఇది నా జీవితం కాబట్టి నాకు ఇష్టమొచ్చినట్లు ఉంటా. ట్రోల్స్ పట్టించుకోను.’’ అంటూ వాపోయింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version