సిక్స్‌ప్యాక్‌తో ‘గూఢచారి-2’; అడివి శేష్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సిక్స్‌ప్యాక్‌తో ‘గూఢచారి-2’; అడివి శేష్

    సిక్స్‌ప్యాక్‌తో ‘గూఢచారి-2’; అడివి శేష్

    January 11, 2023

    Courtesy Twitter: BioScope Telugu

    తను హీరోగా నటించబోయే[ ‘గూఢచారి-2’ ](url)మూవీలో సిక్స్‌ప్యాక్ బాడీతో కనిపిస్తానని యంగ్ హీరో అడివి శేష్ తెలిపాడు. హైదరాబాద్‌లో జరిగిన ప్రి విజన్ ఈవెంట్‌లో శేష్ మాట్లాడాడు. ‘‘జీ2 సినిమాను పాన్ ఇండియా మూవీగా తీస్తున్నాం. ఈ చిత్రాన్ని 5 దేశాల్లో షూట్ చేస్తాం. ఇండియా, యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాల్లో చిత్రీకరణ చేయనున్నాం. మేజర్ సినిమా ఎడిటర్ వినయ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. ఆయన కోరుకున్న విధంగా లుక్ వచ్చినప్పుడే షూటింగ్ వెళ్తాం.’’ అంటూ చెప్పుకొచ్చాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version