ఐస్‌క్రీం కోన్‌పై గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఐస్‌క్రీం కోన్‌పై గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్

    ఐస్‌క్రీం కోన్‌పై గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్

    October 26, 2022

    Screengrab Instagram:guinnessworldrecords

    ఒక కోన్‌పై మూడు కాదు నాలుగు కాదు ఏకంగా 125 స్కూప్‌ల ఐస్‌క్రీం పెట్టి గిన్నిస్‌ రికార్డు నెలకొల్పాడు ఇటలీకి చెందిన దిమిత్రీ పాన్‌సియెర్రా. ఈ ఫీట్‌తో గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించాడు. దీనికి సంబంధించిన వీడియోను గిన్నిస్‌వరల్డ్‌ రికార్డు తమ అధికారిక ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేసింది. కోన్‌పై వరుసగా రంగురంగుల ఐస్‌క్రీంను ఇటుక మీద ఇటుకలా పేర్చడం మీకు కనిపిస్తుంది. ఇంతకీ దీనిని తినేదెవరు భయ్యా! అంటూ నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version