జిమ్‌ ట్రైనర్‌ గుండెపోటుతో మృతి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జిమ్‌ ట్రైనర్‌ గుండెపోటుతో మృతి

    జిమ్‌ ట్రైనర్‌ గుండెపోటుతో మృతి

    October 19, 2022

    Screengrab from video

    జిమ్‌ చేస్తూ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం ఇటీవల అనేక వార్తలు చూస్తున్నాం. అయితే ఘజియాబాద్‌లో జిమ్‌ ట్రైనర్‌ ప్రాణాలు కోల్పోవడం షాక్‌కు గురి చేసింది. సాధారణంగా జిమ్‌కు వెళ్లేవారు.. తమ శక్తికి మించి కసరత్తులు చేసి గుండెపోటుకు గురవుతుంటారు. కానీ నిష్ణాతుడైన ట్రైనర్‌కు ఇలా జరగడంతో నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. కుర్చీ మీద కూర్చున్న ట్రైనర్‌ ఒక్కసారిగా కుప్పకూలాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

    Video: Ghaziabad Gym Trainer Dies Of Heart Attack While Sitting On Chair
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version