పావు హైదరాబాద్ శర్వానంద్‌దే! అంత రిచ్‌!!

Screengrab Instagram:sharwanand

‘ఒకే ఒక జీవితం’ సినిమాతో రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతన్నాడు శర్వానంద్‌. అయితే శర్వానంద్‌ చాలా సంపన్నుడన్న విషయం చాలా మందికి తెలియదు. తను కావాలనుకుంటే సొంత డబ్బుతో సినిమాలు తీసుకోగలడు. ఇదే విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శర్వా చెప్పుకొచ్చాడు. ఇంటర్వ్యూలో యాంకర్‌ ‘పావు హైదరాబాద్ మీదేనంట’ అంటాడు. అప్పుడు శర్వా ‘అంత లేదు గానీ బాగానే ఉన్నాయి.కావాలనుకుంటే నా సినిమాలు నేనే తీసుకోగలను’ అని సమాధానమిచ్చాడు. వీడియో కోసం ట్విట్టర్‌ గుర్తుపై క్లిక్ చేయండి.

Exit mobile version