ఢిల్లీలో జపాన్ యువతికి వేధింపులు; వీడియో వైరల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఢిల్లీలో జపాన్ యువతికి వేధింపులు; వీడియో వైరల్

    ఢిల్లీలో జపాన్ యువతికి వేధింపులు; వీడియో వైరల్

    March 10, 2023

    Courtesy Twitter: SCREENSHOT

    [వీడియో; ](url)దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన హోలీ వేడుకల్లో ఓ జపాన్ యువతిని స్థానిక యువకులు వేధించారు. బలవంతంగా ఆమెకు రంగులు పూశారు. ఆమె తలపై కోడిగుడ్లు పగలగొట్టారు. ఆమె వద్దని వారిస్తున్నా యువకులు బలవంతంగా రంగులు పూశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి నిందితులను శిక్షించాలన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version