హీరోయిన్‌పై కన్న తండ్రి వేధింపులు!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హీరోయిన్‌పై కన్న తండ్రి వేధింపులు!

    హీరోయిన్‌పై కన్న తండ్రి వేధింపులు!

    July 5, 2023

    Screengrab Instagram: arthana_binu

    హీరోయిన్ అర్ధనా బినుపై తన కన్నతండ్రే వేధింపులకు పాల్పడుతున్నట్లు వాపోయింది. ‘‘మా నాన్న విజయ్‌కుమార్‌కు మేం దూరంగా ఉంటున్నాం. కానీ అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి వేధింపులకు గురి చేస్తున్నాడు. మా అమ్మ, చెల్లి, నన్ను అందరినీ బెదిరిస్తున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.’ అంటూ పేర్కొంది. కాగా రాజ్‌తరుణ్ హీరోగా నటించిన ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు మూవీలో అర్ధనా బిను హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత మరే తెలుగు చిత్రంలోనూ నటించలేదు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version