‘హ‌ర్ గ‌ర్ తిరంగా’ ఆంథెమ్ వీడియోలో ప్ర‌భాస్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘హ‌ర్ గ‌ర్ తిరంగా’ ఆంథెమ్ వీడియోలో ప్ర‌భాస్

    ‘హ‌ర్ గ‌ర్ తిరంగా’ ఆంథెమ్ వీడియోలో ప్ర‌భాస్

    August 4, 2022
    in India, News

    screengrab youtube

    75 ఏళ్ల స్వాతంత్య్ర ఉత్సవాల్లో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం హ‌ర్ గ‌ర్ తిరంగా క్యాంపెయిన్‌ను స్టార్స్‌తో ప్ర‌చారం చేయిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ క‌ల్చ‌ర్ నిన్న హ‌ర్ గ‌ర్ తిరంగా ఆంథెమ్‌ వీడియోను సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో అమితాబ్, క‌పిల్ దేవ్, విరాట్ కొహ్లీ, అనుష్క శ‌ర్మ‌, ప్ర‌భాస్, కీర్తి సురేశ్, దేవీశ్రీ ప్ర‌సాద్ వంటివాళ్లు క‌నిపించారు. వీడియో చివ‌రిలో ప్ర‌ధాని మోడీ మెరిశాడు. ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ ఉత్స‌వాల్లో భాగంగా ప్ర‌తి ఒక్క‌రు ఆగ‌స్ట్ 2 నుంచి 15 వ‌ర‌కు త‌మ సోష‌ల్‌మీడియా ప్రొఫైల్ పిక్చ‌ర్స్‌ను మూడు రంగుల జెండా పెట్టుకోవాల‌ని మోదీ పిలుపిన‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

    #HarGharTiranga Anthem | Prabhas | Narendra Modi | Amrit Mahotsav | Daily Culture
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version