గర్భిణీగా హారిక ప్రయాణం స్ఫూర్తిదాయకం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గర్భిణీగా హారిక ప్రయాణం స్ఫూర్తిదాయకం

    గర్భిణీగా హారిక ప్రయాణం స్ఫూర్తిదాయకం

    November 21, 2022
    in India, News

    Screengrab Instagram:harikadronavalli

    చెస్ ఛాంపియన్ ద్రోణవల్లి హారిక తను గర్భవతిగా ఉన్నప్పటి నుంచి బిడ్డకు జన్మనిచ్చే వరకు తన ప్రయాణాన్ని సామాజిక మాధ్యమం ద్వారా పంచుకుంది. ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచేలా [వీడియో](url) రూపొందించింది. మూడో నెలలో ల్యాప్ టాప్ లో చెస్ ఆడుతూ …4,5 నెలల్లో కోచింగ్ తీసుకుంటూ ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఎనిమిదో నెల ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించుకోగా…9వ నెలలో నిండు గర్భిణీగా ఉండి చెస్ ఒలింపియాడ్ ఆడి గెలిచింది. ఆగస్టు 24న పాపకు జన్మనిచ్చింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version